Current affairs September 2021 | 2nd week | కరెంట్ అఫ్ఫైర్స్

13వ బ్రిక్స్ సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?

భారతదేశం


లిస్టెడ్ కంపెనీలో ఒక ఎంటిటీ ఎంత శాతం కంటే ఎక్కువ షేర్లను కలిగి ఉన్నప్పుడు కంపెనీలు సెబీకి తెలియజేయాలి?

5%